X
Pop-up

About Us

చిట్టినేని లక్ష్మీనారాయణ అనే నేను 1000 నాటక ప్రదర్శనలతో, 40 Tv సీరియల్సలో, 60 సినిమాలలో అగ్ర హీరోలతో నటించి ప్రజలలో మంచి గుర్తింపు పొందిన నటులుగా, రచయితగా, నిర్మాత, దర్శకులుగా, పాత్రికేయులుగా ప్రభుత్వ అవార్డులు, ప్రజల రివార్డులు పొంది, అనేక సేవా కార్యక్రమాల ద్వారా విభిన్న వర్గాల ప్రజలతో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నాను. కేవలం వ్యాపారధృక్పదంగా కాకుండా నాకున్న పరిచయాలతో పదిమందికి ఉపయోగపడాలని శ్రీ లక్ష్మీ మ్యారేజ్ బ్యూరో ని స్థాపించాను. మమ్మల్ని సంప్రదించి మీబిడ్దల జీవిత భాగస్వామిని మాద్వారా ఎంపిక చేసుకొని మీఇంట కల్యాణ వేడుక జరిపించండి.